ShareChat
click to see wallet page
search
#శుక్రవారం స్పెషల్ విషెస్💐 #😇My Status
శుక్రవారం స్పెషల్ విషెస్💐 - పుదుచ్చేరి పర్యటక శాఖ ఆధ్వర్యంలో యానాం జీఎంసీ బాలయోగి స్టేడియంలో నిర్వహించిన 22వ యానాం ప్రజా ఉత్సవాలు గురువారం షునంగా ముగిశాయి: మూడు రోజుల పాటు సాగిన ఈ ఉత్సవాలు యానాం ప్రజలను విశేషంగా ఆకట్టుకున్నాయి: జాతీయ; అంతర్జాతీయ కళాకారులతో నిర్వహించిన సంప్రదాయ ఆధునిక పాశ్చాత్య నృత్య ప్రదర్శనలు; ఫ్యాషన్ షోలు, సంగీత కార్యక్రమాలు ప్రేక్షకులను ఉర్రూతలూగించాయి సినీ ప్రముఖులు; గాయకుల ప్రదర్శనలకు యువత భారీగా. ಅಂಲಿಏಮ್ಬಿಂದಿ. కార్యక్రమాలను పుదుచ్చేరి ప్రభుత్వ ప్రతినిధి మల్లాడి ఈ కృష్ణారావు గారు దగ్గరుండి పర్యవేక్షించారు: పుదుచ్చేరి పర్యటక శాఖ ఆధ్వర్యంలో యానాం జీఎంసీ బాలయోగి స్టేడియంలో నిర్వహించిన 22వ యానాం ప్రజా ఉత్సవాలు గురువారం షునంగా ముగిశాయి: మూడు రోజుల పాటు సాగిన ఈ ఉత్సవాలు యానాం ప్రజలను విశేషంగా ఆకట్టుకున్నాయి: జాతీయ; అంతర్జాతీయ కళాకారులతో నిర్వహించిన సంప్రదాయ ఆధునిక పాశ్చాత్య నృత్య ప్రదర్శనలు; ఫ్యాషన్ షోలు, సంగీత కార్యక్రమాలు ప్రేక్షకులను ఉర్రూతలూగించాయి సినీ ప్రముఖులు; గాయకుల ప్రదర్శనలకు యువత భారీగా. ಅಂಲಿಏಮ್ಬಿಂದಿ. కార్యక్రమాలను పుదుచ్చేరి ప్రభుత్వ ప్రతినిధి మల్లాడి ఈ కృష్ణారావు గారు దగ్గరుండి పర్యవేక్షించారు: - ShareChat