ShareChat
click to see wallet page
search
#✝జీసస్ #📕బైబిల్ వాక్యాలు #యేసుతో నా స్నేహం✝️🛐 #JESUS WHATSAPP STATUS TELUGU #📝అనుదిన వాక్యము
✝జీసస్ - Daily Devotion  2026 850 17 యెహోవాయే నిన్నుకాపాడువాడు వాయే   నిన్ను  కాపాడువాడు నీ కుడిప్రక్కను యెహోవా నీకు నీడగా 'యెహో; 'ఉండును" (కీర్తనలు 121:5).. కాపాడేపనైతే నిత్యము ప్రమాదాల్లో ದವುಡು   ಅಂದರಿನಿ కాపాడతాడా? ಅ೦೦' మనుష్యులు . ఆత్మహత్యలు చేసుకొని; హత్య గావింపబడి, అనారోగ్యంతో . ఎందుకు చనిపోతున్నారు?   వాళ్ళని దేవుడు   ఎందుకు ఏదెను తోటలో కాపాడటం   లేదు: చుట్టూ మంచిచెడ్డల తెలివినిచ్చే చెట్టు వెయ్యకుండా ఉండొచ్చు కదా వేసినా దాని వేస్తే తినకుండా వుండేవారు కదా, కనీసం హవ్వ పండు తినేటప్పుడైనా దేవుడు . 503 అడ్డుకొని ఉండాల్సింది కదా ఇవన్నీ చేయకపోవడానికి కారణం దేవుడు మనిషికి . ఇచ్చిన స్వేచ్చకు పరీక్ష: దేవుడు మనిషికి విచక్షణ ఇచ్చాడు కాబట్టి స్వేచ్చ లేకపోతే. విచక్షణ నిరర్ధకమైపోతుంది  కాబట్టి దేవుడు ఇచ్చిన విచక్షణనుబట్టి మన స్వచ్చను . దుర్వినియోగం చేసుకోకుండా కాపాడుకోవాలి: తప్పిపోయిన కుమారుని కథలో' కుమారుడు తండ్రి ద్వారా తనకు రావలసిన ఆస్తిని తీసుకొని ఇల్లు వదలి వెళ్ళిపోయే . టప్పుడు తండ్రి బాధపడ్డాడే కానీ, కుమారుడుని ఆపలేదు  కుమారుడే తన తప్పు తెలుసుకొని తండ్రి యొద్దకు తిరిగి వచ్చినప్పుడు తండ్రి అతనిని చేర్చుకున్నాడు: అలాగే దేవుడు మనకిచ్చిన స్వేచ్చనుబట్టి మన విచక్షణతో దేవుని ప్రేమను గుర్తించి . దేవున్ని ఆశ్రయించినప్పుడు ఆయన మనకు ఒక 'కంచె' వేస్తాడు  నీవు అతనికిని 5ஜ కంచె వేసితివి అతని యింటి వారికిని అతనికి కలిగిన సమస్తమునకును . ಯೌಐು ಒತ್ಕಡು ದವುನಿತ ವಿಧೆಯುಡನಿಂದುಏಲನ ಅಅನಿತಿ ಗಿದ್ೌ?" (ಯೌಬು ]: ]0) అతని ఇంటివారికి, అతనికి కలిగిన సమస్తమునకు దేవుడు కంచె వేశాడు యోబులా మనము కూడా దేవునియందు భయభక్తులు కలిగి ఉంటే దేవుడు మనకు కూడా ఒక  కంచె వేస్తాడు: అప్పుడు మనకు ఎలాంటి ఆపద రాదు: అపాయమును రాకుండా కాపాడును ఆయన నీ ప్రాణమును కాపాడును" (కీర్తనలు 121:7) 'నిన్ను యెహో: 009 ఈ లోకాశల ప్రకారం జీవించే మనం దేవునియందు భయభక్తులు కలిగి జీవించాలంటే. కష్టంగా అనిపిస్తుంది   అందుకే 'యెహోవాయే నిన్ను కాపాడువాడు  అన్న చాలా వాక్యము మనకు వర్తించాలంటే 'కొండలతట్టు'" వాక్యం మనకి వర్తించదు: రః 09 కన్నులెత్తుచున్నాను నాకు సహాయము ఎక్కడ నుండి వచ్చును అన్న ప్రశ్నకు . యెహో: ಯ9 దగ్గరుండాలి: వలననే నాకు సహాయము కలుగును అన్న జవాబు మన ದೆಏುನ್ನಿ కోటగా ఆశ్రయ   దుర్గముగా   భావించి ಮನ ತಂಡಗೌ. ఆయనను  ఆశ్రయించినప్పుడు మాత్రమే ఆయన మన బాధ్యత తీసుకొని మనల్ని కాపాడతాడు:. ప్రభువా; మేము ఈ లోకంలో జీవించినంత కాలము నీవే మాకు. మమ్మల్ని కాచి  కాపాడమని యేసు ఆశ్రయ దుర్గముగా ఉండి అడుగుతున్నాము తండ్రీ, ఆమేన్:  ನೌಮಮುನ Daily Devotion  2026 850 17 యెహోవాయే నిన్నుకాపాడువాడు వాయే   నిన్ను  కాపాడువాడు నీ కుడిప్రక్కను యెహోవా నీకు నీడగా 'యెహో; 'ఉండును" (కీర్తనలు 121:5).. కాపాడేపనైతే నిత్యము ప్రమాదాల్లో ದವುಡು   ಅಂದರಿನಿ కాపాడతాడా? ಅ೦೦' మనుష్యులు . ఆత్మహత్యలు చేసుకొని; హత్య గావింపబడి, అనారోగ్యంతో . ఎందుకు చనిపోతున్నారు?   వాళ్ళని దేవుడు   ఎందుకు ఏదెను తోటలో కాపాడటం   లేదు: చుట్టూ మంచిచెడ్డల తెలివినిచ్చే చెట్టు వెయ్యకుండా ఉండొచ్చు కదా వేసినా దాని వేస్తే తినకుండా వుండేవారు కదా, కనీసం హవ్వ పండు తినేటప్పుడైనా దేవుడు . 503 అడ్డుకొని ఉండాల్సింది కదా ఇవన్నీ చేయకపోవడానికి కారణం దేవుడు మనిషికి . ఇచ్చిన స్వేచ్చకు పరీక్ష: దేవుడు మనిషికి విచక్షణ ఇచ్చాడు కాబట్టి స్వేచ్చ లేకపోతే. విచక్షణ నిరర్ధకమైపోతుంది  కాబట్టి దేవుడు ఇచ్చిన విచక్షణనుబట్టి మన స్వచ్చను . దుర్వినియోగం చేసుకోకుండా కాపాడుకోవాలి: తప్పిపోయిన కుమారుని కథలో' కుమారుడు తండ్రి ద్వారా తనకు రావలసిన ఆస్తిని తీసుకొని ఇల్లు వదలి వెళ్ళిపోయే . టప్పుడు తండ్రి బాధపడ్డాడే కానీ, కుమారుడుని ఆపలేదు  కుమారుడే తన తప్పు తెలుసుకొని తండ్రి యొద్దకు తిరిగి వచ్చినప్పుడు తండ్రి అతనిని చేర్చుకున్నాడు: అలాగే దేవుడు మనకిచ్చిన స్వేచ్చనుబట్టి మన విచక్షణతో దేవుని ప్రేమను గుర్తించి . దేవున్ని ఆశ్రయించినప్పుడు ఆయన మనకు ఒక 'కంచె' వేస్తాడు  నీవు అతనికిని 5ஜ కంచె వేసితివి అతని యింటి వారికిని అతనికి కలిగిన సమస్తమునకును . ಯೌಐು ಒತ್ಕಡು ದವುನಿತ ವಿಧೆಯುಡನಿಂದುಏಲನ ಅಅನಿತಿ ಗಿದ್ೌ?" (ಯೌಬು ]: ]0) అతని ఇంటివారికి, అతనికి కలిగిన సమస్తమునకు దేవుడు కంచె వేశాడు యోబులా మనము కూడా దేవునియందు భయభక్తులు కలిగి ఉంటే దేవుడు మనకు కూడా ఒక  కంచె వేస్తాడు: అప్పుడు మనకు ఎలాంటి ఆపద రాదు: అపాయమును రాకుండా కాపాడును ఆయన నీ ప్రాణమును కాపాడును" (కీర్తనలు 121:7) 'నిన్ను యెహో: 009 ఈ లోకాశల ప్రకారం జీవించే మనం దేవునియందు భయభక్తులు కలిగి జీవించాలంటే. కష్టంగా అనిపిస్తుంది   అందుకే 'యెహోవాయే నిన్ను కాపాడువాడు  అన్న చాలా వాక్యము మనకు వర్తించాలంటే 'కొండలతట్టు'" వాక్యం మనకి వర్తించదు: రః 09 కన్నులెత్తుచున్నాను నాకు సహాయము ఎక్కడ నుండి వచ్చును అన్న ప్రశ్నకు . యెహో: ಯ9 దగ్గరుండాలి: వలననే నాకు సహాయము కలుగును అన్న జవాబు మన ದೆಏುನ್ನಿ కోటగా ఆశ్రయ   దుర్గముగా   భావించి ಮನ ತಂಡಗೌ. ఆయనను  ఆశ్రయించినప్పుడు మాత్రమే ఆయన మన బాధ్యత తీసుకొని మనల్ని కాపాడతాడు:. ప్రభువా; మేము ఈ లోకంలో జీవించినంత కాలము నీవే మాకు. మమ్మల్ని కాచి  కాపాడమని యేసు ఆశ్రయ దుర్గముగా ఉండి అడుగుతున్నాము తండ్రీ, ఆమేన్:  ನೌಮಮುನ - ShareChat