నేటి సమాజంలో యువత గొలుసులు వేసుకున్న బానిసలు కాదు…
కానీ కామానికి, ఆకర్షణలకు, తాత్కాలిక ఆనందాలకు బానిసలై
తమ లక్ష్యాన్ని, శక్తిని, విలువలను కోల్పోతున్నారు.
ఆనందాన్ని నియంత్రించినవాడు విజేత,
ఆనందానికి బానిసైనవాడు పరాజితుడు. #😴శుభరాత్రి #💪పాజిటీవ్ స్టోరీస్ #🙆 Feel Good Status #🤝Have a Good Day🤩 #🤝All the best

