#helping
🙏🌷🙏🌷🙏🌷🙏🌷🙏🌷🙏
YOUTH HELPING ORGANIZATION
*ఈ రోజు (12-01-2026)*
*ప్రకారం జిల్లా,ఒంగోలుకు చెందిన కీ"శే కాకర్ల వెంకట లక్ష్మమ్మ గారి...రెండొవ వర్ధంతిని పురస్కరించుకొని...వెంకట లక్ష్మమ్మ గారి జ్ఞాపకాలను స్మరించుకొని...పవిత్ర ఆత్మ కు శాంతి చేకూరాలని కోరుకుంటూ...అనాధలకు,వృదులకు చేయూత నివాలనే మంచి మనసుతో రోడ్ల ప్రక్కన షెల్టర్లలో తలదాసుకునే అనాధలకు,యాచకులకు,ఒంటరి వృద్ధులకు,మానసిక వికలాంగులకు భోజనం ప్యాకెట్స్,వాటర్ బాటిల్స్ ఇచ్చి వారి ఆకలిని తీర్చిన...*
*కుమారుడు...*
*కాకర్ల చంద్రశేఖర్ గారు*
*(FOUR MAN,APCPDCL,ONGOLE)*
🌸 *కీ"శే కాకర్ల వెంకట లక్ష్మమ్మ గారి* జ్ఞాపకాలను స్మరిచుకొని,పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని భగవంతుని ప్రార్థిస్తూ....అనాధల ఆకలి తీర్చడానికి ముందుకు వచ్చిన *కుమారుడు... కాకర్ల చంద్రశేఖర్ (FOUR MAN,APCPDCL,ONGOLE) గారికి మరియు కుటుంబ సభ్యులకు* ఆర్గనైజషన్ తరుఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము.🙏
*మీ సహాయం ఇంకొకరికి చేయూత - 8374392941*
*ఆర్గనైజేషన్ సభ్యులు*...
దేవరపల్లి చంద్రశేఖర్,
పొదిలి శశి కుమార్,
ఇత్తడి వినయ్,
గరికముక్కల మూర్ధ,
టంగుటూరి లక్ష్మి కాంత్,
ఈసం వెంకటేష్ తదితరులు పాల్గొనడం జరిగినది.


