ShareChat
click to see wallet page
search
రాజధాని అమరావతిలో ఐకానిక్ భవనాల నిర్మాణం శరవేగంగా జరుగుతోంది. ఈ రోజు మంత్రి నారాయణ గారు 21 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించనున్న ఏపీ హైకోర్టు (AP High Court) రాఫ్ట్ ఫౌండేషన్ పనులను లాంఛనంగా ప్రారంభించారు. ​✅ నిర్మాణ విశేషాలు: 🔹 మొత్తం విస్తీర్ణం: 21 లక్షల Sft. 🔹 టార్గెట్: 2027 నాటికి నిర్మాణం పూర్తి. 🔹 లేవుట్: 8వ అంతస్తులో చీఫ్ జస్టిస్ (CJ) కోర్టు; 2, 4, 6వ అంతస్తుల్లో ఇతర కోర్టు హాల్స్. ​అమరావతిని ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. 🏗️✨ ​#Amaravati #AndhraPradesh #APHighCourt #AmaravatiDevelopment #MinisterNarayana #AmaravatiCapital #Amaravati #jai amaravati #📽ట్రెండింగ్ వీడియోస్📱 #🏛️రాజకీయాలు #🆕Current అప్‌డేట్స్📢
Amaravati - విస్తీర్ణంలో హైకోర్టు నిర్మాణం 21 ಲಕ್ಷಲ Sft AP: అమరావతిలో 7 భవనాలను ఐకానిక్ నిర్మాణాలుగా తీర్చిదిద్దుతున్నట్లు మంత్రి నారాయణ విస్తీర్ణంలో . తెలిపారు: '21 లక్షల చ అడుగుల హైకోర్టును నిర్మిస్తున్నాం: శివ కోర్టు CJ అంతస్తులో అంతస్తుల్లో కోర్టు హాళ్లుంటాయి 2027 2, 4, 6 నాటికి పనులు పూర్తవుతాయి' అని వివరించారు: గత ప్రభుత్వం వల్ల పనులు ఆలస్యమయ్యాయని . విమర్శించారు: హైకోర్టు రాష్ట్ ఫౌండేషన్ పనులను ఆయన ఇవాళ పారంభించారు: విస్తీర్ణంలో హైకోర్టు నిర్మాణం 21 ಲಕ್ಷಲ Sft AP: అమరావతిలో 7 భవనాలను ఐకానిక్ నిర్మాణాలుగా తీర్చిదిద్దుతున్నట్లు మంత్రి నారాయణ విస్తీర్ణంలో . తెలిపారు: '21 లక్షల చ అడుగుల హైకోర్టును నిర్మిస్తున్నాం: శివ కోర్టు CJ అంతస్తులో అంతస్తుల్లో కోర్టు హాళ్లుంటాయి 2027 2, 4, 6 నాటికి పనులు పూర్తవుతాయి' అని వివరించారు: గత ప్రభుత్వం వల్ల పనులు ఆలస్యమయ్యాయని . విమర్శించారు: హైకోర్టు రాష్ట్ ఫౌండేషన్ పనులను ఆయన ఇవాళ పారంభించారు: - ShareChat