*‘వైకాపా నాటకాలకు నడ్డా లేఖ చెంపపెట్టు’*
* పీపీపీ విధానంలో వైద్యకళాశాలలు నిర్మించాలని రాష్ట్రప్రభుత్వం నిర్ణయిస్తే.. వైకాపా నాయకులు కోటి సంతకాల పేరిట అసత్యాలు ప్రచారం చేస్తున్నారని భాజపా రాష్ట్ర అధికార ప్రతినిధి సాదినేని యామినీశర్మ విమర్శించారు. #news #apnews #appolitics #tdp #janasena #ycp #chandrababunaidu #pawankalyan #ysjagan #sharechat #bjp


