#📽ట్రెండింగ్ వీడియోస్📱 #TDP ✌️ Chandrababu Naidu #🆕Current అప్‌డేట్స్📢 #tdp #🏛️రాజకీయాలు
కాకినాడ: టోల్‌ప్లాజాల దగ్గర ఫ్రీ వే ఏర్పాటుకు...
కేంద్రాన్ని రిక్వెస్ట్ చేసిన రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు
కేంద్రమంత్రి నితిన్ గడ్కరీకి ట్విట్టర్ ద్వారా పోస్ట్ చేసిన రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు
సంక్రాంతి పండుగ పురస్కరించుకొని వారం రోజులు పాటు హైదరాబాద్ జాతీయ రహదారి హైవేపై ప్రయాణికులకు ఇబ్బందులు లేకుండా చూడాలనేది కేంద్రమంత్రినితిన్ గడ్కరీ ని కోరిన రాజసభ సభ్యులు సానా సతీష్ బాబు
టోల్‌ప్లాజాల దగ్గర ఫ్రీ వే ఉంటే వాహనాలు ఆగవు: రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు


