#అరుణాచలం మహాక్షేత్రం# #🙏🙏అరుణాచల శివ🙏 అరుణాచల శివ🙏🙏అరుణాచల క్షేత్రం🙏
💗✨అరుణాచలంలో ఈ సృష్టి ఆవిర్భావ సమయంలో బ్రహ్మ విష్ణువుల మధ్య.సంభవించిన ఒక వివాదం కారణంగా అగ్ని లింగరూపం గా స్వయంభువుగా లింగోద్భవం జరిగినప్పటి సందర్భాన్ని కన్నులకు కట్టినట్లుగా ..లింగోద్భవ సమయంలోహంస రూపంలో బ్రహ్మ వరాహ రూపంలో విష్ణువు, కేతకీ పుష్పం దర్శనమిస్తున్న అద్భుతమైన శిల్పం అరుణాచల పురాణ గాథ ను,మరియు,ఈ సందర్భంగా...అరుణాచల మహత్యం ని,వివరించే ఈ మూర్తి,అరుణాచల ములో... ఆది అన్నామలై ఆలయంలో...మనం దర్శించుకోవచ్చు🙏మీరు ఈసారి అరుణాచలం దర్శించినప్పుడు...
తప్పనిసరిగా,దర్శనం చేసుకోండి.
శివరాత్రి రోజున,లింగోద్భవ సమయంలో,ఈ స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు...
ప్రత్యేక పూజలు జరుపబడతాయి.
Arunachala siva .. 🙏🪷


