15 Ori Gandu Thummedha
Ori Gandu Thummedha | Aataadukundam Raa Song | Sisindri | Nagarjuna, Tabu | #thaathparyam
తాత్పర్యం విందామా.!
ఓరి గండు తుమ్మెద చేరమంది పూపొద
తుమ్మెదెట్లయితే తేనె కోసం పువ్వును చేరుతుందో, ఆలా నేను పువ్వుని, నువ్వు రా నాదగ్గరికి.
ఓసి కన్నెసంపద దారి చూపుతా పద
సరే, ని కన్నె అందాలు చూసా, రతి క్రీడకు దారి చూపిస్త పదా.
మాయదారి మన్మథ మరి అంత నెమ్మద
ఓయ్ హీరో, ఎందుకింత మెల్లిగా చేస్తున్నావ్.
అంత తీపి ఆపద పంట నొక్కి ఆపేదా
ఇక్కడ పంట అంటే ఎన్నో ఏళ్లగా పెంచుకున్న కన్నె సంపద, పైన వక్షోజాలు, ఛాతి ఇంకా యోని అని, అవన్నీ నొక్కి నీ ఆగాన్ని ఆపుతా.
వయస్సుంది వేడి మీద వరిస్తోంది చూడరాదా
నా వయస్సు వేడిమీదుంది, నిన్ను కోరుకుంటుంది చూస్తలేవా.
తీసి ఉంచు ని ఎద వీలు చూసి వాలేదా
ఓ రాధా ని బాధ ఓదార్చి వెళ్లేదా
నువ్వు పువ్వువి కదా, నీ హృదయాన్ని ఒపెన్ చేసిపెట్టు, టైం చూసి తుమ్మెదలాగా ఒచ్చి నీతొ సెక్స్ చేస్తా, ఒ అందమైన భామ, నీ తీపి భాధను తగ్గించి వెళ్తా.
#thaathparyam #love #telugu #music #explained #telugulyrics #lyrics #song #telugusong #telugumusic #romantic #hot #viral #thaaathparyam #తెలుగుసాంగ్స్ #✍🏿లిరిక్స్ వీడియోస్🎬 #✨మ్యాజిక్ జంక్షన్✨ #music
00:55

