*తిరుమల తరహాలో.. దుర్గమ్మ ప్రసాదం!*
* ఇంద్రకీలాద్రి దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానంలో భక్తులకు అందించే అమ్మవారి ప్రసాదం, అన్నదానంలో మరింత నాణ్యత పెంచడంపై అధికారులు దృష్టిసారించారు. ప్రస్తుతం దుర్గగుడిలో నూతనంగా అన్నదానం, ప్రసాదాల తయారీ భవనాలను కడుతున్నారు. వచ్చే దసరా నాటికి వీటిని పూర్తిస్థాయిలో అందుబాటులోకి తేవాలనేది లక్ష్యం.
#durgamma #news #sharechat


