ShareChat
click to see wallet page
search
#అందమైన #😃మంచి మాటలు #నేటి కాల పరిస్థితి తస్మా జాగ్రత్త
అందమైన - నేటి సమాజంలో పాము జివ్వ లాంటి మనుషులు ఎక్కువ అయిపోయారు: ನಿಳ ఏమనుకున్నాచెల్లుతుంది అనుకుంటారు: వాళ్లఅన్నమాటలు మర్చిపోతారు: మనసుల్లో ఎవరెస్టు శిఖరం అంత నిండిపోతుంది ఈరోజు కానీ ఎదురు వాళ్ళ నీది ఎన్నైనా మాట్లాడు ఎదురు వాడు పట్టించుకోడు మౌనంగా ఉంటాడు: కానీ నిన్నుపుట్టించిన ఆ దేవుడు యూనివర్సల్ లో దాన్ని లిఖించు ఉంచుతాడు: ఈరోజు బాగుంది అంత కాలం బానే ఉంటుంది: నీది కానీ రోజున ఆయన తన పనిమొదలు పెడతాడు: చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుని రోజులు తెచ్చుకుంటావు ఎదుటివాడి మౌనం నీకు అలుసుగా ఉండొచ్చు కానీఎదుటివాడు స్థిత ప్రజ్ఞుడు కాలాన్ని వదులుతాడు ఎదురుచూస్తూ ఉంటాడు: జన్మజన్మలైన మర్చిపోడు: మర్చిపోతున్నట్లు నటిస్తారు పుట్టుకతో వచ్చినబుద్ధులు పుడకలతో గానీ పోదు: అది మానవ నైజం: నీపుట్టుకకు ఒక సార్ధకత పెట్టుకొనిబతుకు: అంతేగాని కోడిగుడ్డుకి ఈకలు పీకి వాళ్ళు అనిపించుకోకు నీది కానిరోజు నీకు 6%) కనబడుతుంది కళ్ళముందు నువ్వు చేసిన పాపం . ఇది నేటి కాలమాన పరిస్థితి: కాలానికి అనుగుణంగా బతుకు నోరుని అదుపుతో ఉంచుకో: ఎదురువాళ్ళను గౌరవించటం నేర్చుకో: గౌరవింపబడు: ఇదే జీవితం: వందకి వంద శాతం ீர దేవుడు యొక్క సృష్టించిన జీవితం: ఎగిరిపడకు బొక్క పడతావ్: చెయ్యి అందించేవాడు కూడా ఎవ్వరూ ఉండరు తస్మాజాగ్రత్త నేటి సమాజంలో పాము జివ్వ లాంటి మనుషులు ఎక్కువ అయిపోయారు: ನಿಳ ఏమనుకున్నాచెల్లుతుంది అనుకుంటారు: వాళ్లఅన్నమాటలు మర్చిపోతారు: మనసుల్లో ఎవరెస్టు శిఖరం అంత నిండిపోతుంది ఈరోజు కానీ ఎదురు వాళ్ళ నీది ఎన్నైనా మాట్లాడు ఎదురు వాడు పట్టించుకోడు మౌనంగా ఉంటాడు: కానీ నిన్నుపుట్టించిన ఆ దేవుడు యూనివర్సల్ లో దాన్ని లిఖించు ఉంచుతాడు: ఈరోజు బాగుంది అంత కాలం బానే ఉంటుంది: నీది కానీ రోజున ఆయన తన పనిమొదలు పెడతాడు: చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుని రోజులు తెచ్చుకుంటావు ఎదుటివాడి మౌనం నీకు అలుసుగా ఉండొచ్చు కానీఎదుటివాడు స్థిత ప్రజ్ఞుడు కాలాన్ని వదులుతాడు ఎదురుచూస్తూ ఉంటాడు: జన్మజన్మలైన మర్చిపోడు: మర్చిపోతున్నట్లు నటిస్తారు పుట్టుకతో వచ్చినబుద్ధులు పుడకలతో గానీ పోదు: అది మానవ నైజం: నీపుట్టుకకు ఒక సార్ధకత పెట్టుకొనిబతుకు: అంతేగాని కోడిగుడ్డుకి ఈకలు పీకి వాళ్ళు అనిపించుకోకు నీది కానిరోజు నీకు 6%) కనబడుతుంది కళ్ళముందు నువ్వు చేసిన పాపం . ఇది నేటి కాలమాన పరిస్థితి: కాలానికి అనుగుణంగా బతుకు నోరుని అదుపుతో ఉంచుకో: ఎదురువాళ్ళను గౌరవించటం నేర్చుకో: గౌరవింపబడు: ఇదే జీవితం: వందకి వంద శాతం ீர దేవుడు యొక్క సృష్టించిన జీవితం: ఎగిరిపడకు బొక్క పడతావ్: చెయ్యి అందించేవాడు కూడా ఎవ్వరూ ఉండరు తస్మాజాగ్రత్త - ShareChat