కోస్ని గ్రామంలోని ప్రాణహిత భవన్‌లొ న్యూ ఇయర్ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ సార్ గారు కేక్ కట్ చేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. #TRS= BRS KCR PARTY 🤠 #rspraveenkumar ips #❤️హ్యాపీ న్యూ ఇయర్🎉 #🥳హాయ్ 2026 🙌 #📲న్యూ ఇయర్ స్టేటస్✨


