ShareChat
click to see wallet page
search
దసరా పోటీల సందర్భంగా వాగ్దేవి సాహితీ వేదికలో విజేతలైన వారి కవితలు గానంగా చేసి ఇస్తాను అన్నారు ముత్యాల రాజా గారు... 9 మంది విజేతలు కవితలు కలిపి ఆయన ఒక పాటగా పాడి మనకి పంపించారు... వాగ్దేవి సాహితీ వేదిక వారి నిస్వార్థ సేవకు హృదయపూర్వక ధన్యవాదములు తెలుపుతుంది... 🙏🙏🙏🙏🙏 Lyrics by కాటే గారు పాండురంగ విఠల్ సత్య కామ ఋషి నల్లా భాగ్యలక్ష్మి రామగోపాల్ కొమ్ముల మీసాల చిన గౌరీ నాయుడు లగిశెట్టి రాము తుమ్మా రాజా గారు గాజుల నరసింహ గారు గండికోట సుధీర్ కుమార్ గారు #😇My Status https://youtube.com/watch?v=BI6jYzCmNTI&si=ZrPnOFYRCdU2Hk48