💫*Importance Of SANSKRIT :Webinar*💫
--------------------------
🌻మన జీవన లక్ష్యం ఏమిటి?
🌻సంస్కృతం మన జీవన విధానానికి మార్గదర్శకం.. ఎల?
🌻మన పూర్వికులు సంస్కృతంలోనే గ్రంథాలు రచించారు ఎందుకు?
🌻జీవితంలో నిజమైన రత్నాలు ఏమిటి?
🌻సుఖం, ధర్మం, క్షమ, విద్య, ప్రయత్నం వంటి విలువలను
సంస్కృత సూక్తుల ద్వారా ఎలా వివరించారు
🌻సంస్కృతం నేర్చుకుంటే మంచి సంస్కారాలు, విలువలు సహజంగా అభివృద్ధి చెందుతాయి అవి ఎలానో ఈ ప్రత్యేక వెబినార్‌లో తెలుసుకుందాం రండి
🎤 *Speaker*:
Mr. Machiraju Venkata Ramana Rao
*27th Dec 2025*| *Saturday* |
Evening 🕖*7:00 PM*
💰 *ప్రవేశం*: ఉచితం #freegurukul
📍 *Zoom Link*:
https://www.freegurukul.org/zoom
📍 *WhatsApp Group Link*:
https://chat.whatsapp.com/FtX6pzIw0oYJ7hvwxB34qh


