పాండిత్యం ఒక మెట్టు. ఆచరణ దానికి ఆధారం.
పుస్తక జ్ఞానంతో గొప్ప వ్యక్తిగా ఉండొచ్చు,
కానీ లోక జ్ఞానంతోనే గొప్ప రాజ్యాన్ని పాలించవచ్చు.
తల నిండా చదువు, చేతి నిండా పని ఉంటేనే...
జీవితంలో అసలైన విజయం దక్కుతుంది.
# #how to get good health benefits. please share help some one please subscribe and follow my share cha #😇My Status