ShareChat
click to see wallet page
search
#🎶భక్తి పాటలు🔱 పాటలు కృష్ణా ‌ ~ కృష్ణా ~ కృష్ణా ~~~~ 🙏కృష్ణరావయ్యా‌నాపై కృపనుజూపయ్యా‌ !! కృష్ణా రావా‌ కృపను జూపవా‌!! నీ‌ సన్నిధికి‌ నన్ను‌ జేర్చ‌వా!!నీసన్ని‌!! 1) భక్తుల పాలిట‌ భగవంతుడంటారు‌! సుడిగుండాలను‌ దాటించె‌ వంటారూ! కన్నీటి‌ గాదలు‌ వినరావయ్యా‌‌! కడలి‌ తీరాన నన్నుచేర్చ‌వా//కృష్ణ// 2)నాలోని‌ కలతలు‌ మాన్ప‌ వయ్యా‌! నరక‌ యాతన‌ చాలించ‌ వయ్యా‌! లక్ష్మీ రమణ‌ నారాయణా‌! ఆపద్బాంధవ ఆదుకోవయ్యా‌//కృష్ణ// 3) ఈ‌ దురవస్థలు‌ నాకేల‌ నయ్యా! దేహ‌ బాదలు‌ తాలనయ్యా! శ్రీ తజనపాలా‌ శీఘ్రమె‌ రావయ్యా‌! నీ రాకకోసం చూచితి‌ నేనయ్యా‌//కృష్ణ//‌ !! రామకృష్ణ గోవింద నారాయణా ‌!! !! నారాయణా హరి నారాయణా‌!! రచన తాటికొండ రాజేశ్వర్‌ పద్మశాలి ‌ మండలం భోథ్‌ జిల్లా అదిలాబాద్