*ఈసారి మరిన్ని విజయాలకు సంసిద్ధం*
2025 జనవరిలో చంద్రబాబు గారు, లోకేష్ గారు కలిసి దావోస్ లో జరిపిన పెట్టుబడుల వేటలో రాష్ట్రానికి రెన్యూ ఎనర్జీ కాంప్లెక్స్, కాగ్నిజెంట్, గూగుల్, ఏపీ ముల్లర్ మార్క్స్ సంస్థలు వచ్చాయి. ఈసారి కూడా ఐబీఎం, గూగుల్ క్లౌడ్, ఏపీ మోలర్ మేర్క్స్, జేఎస్ డబ్ల్యూ వంటి ప్రసిద్ధ సంస్థల ప్రతినిధులతో చర్చలు జరపనున్నారు.
#😇My Status #షేర్ చాట్ బజార్👍 #🙆 Feel Good Status #😃మంచి మాటలు #😊పాజిటివ్ కోట్స్🤗


