#మంచి ఆలోచన ... తెలుగు కోట్స్ (Best Quotes) #✍ జీవితం మీద కోట్స్👌 #తెలుగు కొట్స్... ✍️ #💪మోటివేషనల్ కోట్స్ #✍️కోట్స్
*🔔 _శుభోదయం_ 🔔*
*_అలిసే వరకూ ఆడితే అది ఆట, గెలిచే వరకూ చేస్తే అది యుద్ధం._*
*_చచ్చేంతవరకూ బతికితే అది జీవితం, చచ్చినా కూడా బతికితే అది నీ మంచితనం._*
🌞🌅🌞🌅🌞🌅🌞🌅🌞🌅🌞


