కోనసీమ వ్యాప్తంగా శతాబ్దాలుగా నిర్వహిస్తున్న ప్రభల తీర్థం ఉత్సవాన్ని ప్రజలందరూ సంప్రదాయబద్ధంగా ఆనందోత్సవాలతో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ భక్తులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు. #🟢వై.యస్.జగన్ #🆕Current అప్‌డేట్స్📢 #📰ఈరోజు అప్‌డేట్స్ #✨సంక్రాంతి స్టేటస్🌾


