ShareChat
click to see wallet page
search
#🕉️హరహర మహాదేవ🔱 మహాదేవ 🕉️ఏలరా‌ నన్నేలరా‌! ఎందులాకు‌ గోలరా‌! కాలచక్ర‌ మహిమరా‌! కఠిణ జన్మము చాలురా‌శివ //ఏలరా‌// 1)నిన్ను‌ చేరనీ‌ నేనురా‌! వ్యర్థమైనా‌ బ్రతుకురా‌! పుట్టిన ఈ‌ తనువురా ‌! నేలకూలిపోవురా‌ శివ //ఏలరా‌// 2)నేనుయన్నది హామురా! కాటిలోన కాలెరా‌! తనది‌ అన్నది అంతరా‌‌! అంతమాయీ‌ పోయెరా‌శివ//ఏలరా‌// 3)భందనాలూ‌ ఏవిరా‌! భ్రమలొమాయ మాయెరా‌! దాసుడూ‌ రాజేశురా‌! శివుని విడ్వ‌ బోడురా‌//ఏదిరా// 🙏🙏🙏🙏🙏🙏🙏🙏 !!ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ ‌!!