ఈ వీడియో లో గల శ్లోకంలో నాలుగు పరమార్థాలున్నాయి అవి.. #💪పాజిటీవ్ స్టోరీస్ #⛳భారతీయ సంస్కృతి
1️⃣ రామస్కందం ధర్మ రక్షణ*
👉 మనసు ధర్మ మార్గం విడిచిపెట్టకుండా కాపాడుతుంది.
👉 దుష్ట భావాలు కలలుగా మారకుండా ఆపుతుంది.
*2️⃣ హనూమంతం,భయనాశనం.*
👉 అకారణ భయాలు, ఉలిక్కిపడే కలలు నశిస్తాయి.
👉 పిల్లలకు, భయపడే మనసులకు మహా రక్షణ.
*3️⃣ వైనతేయం (గరుడుడు)విషభయ నివారణ*
👉 అంతర్గత భయం, అపశకున భావనలు తగ్గుతాయి.
👉 అకస్మాత్తు కలవరానికి మందు.
*4️⃣ వృకోదరం (భీముడు) ధైర్య బలం*
👉 నిద్రలో కూడా మనసు బలహీనంగా మారకుండా చేస్తాడు.
👉 కలల్లో ఓడిపోవడం అనే భావన తొలగుతుంది.

