విజయవాడ అనగానే అందరికీ గుర్తుకు వచ్చేది "విద్యల వాడ". దశాబ్దాలుగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో విజయవాడ విద్యకు ప్రధాన కేంద్రంగా ఉంది.విజయవాడలోని విద్యా వ్యవస్థలో సిద్ధార్థ అకాడమీ అత్యంత కీలకమైంది. ఇక్కడి విద్యాసంస్థలు లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దాయి.
#ChandrababuNaidu
#AndhraPradesh #🏛️పొలిటికల్ అప్‌డేట్స్
01:08

