సుమారు 60.10లక్షల కిలోల కల్తీ నెయ్యిలో పాలు లేవు, నెయ్యి లేదు. అదొక రసాయనాల సమ్మేళనం. దాంతోనే 20.01 కోట్ల లడ్డూలు తయారయ్యాయి. కోట్లాది భక్తులు ఆ రసాయన ముద్దనే మహాప్రసాదంగా సేవించారు. వైసీపీ పెద్దలు మాత్రం రూ.251 కోట్లను తమ జేబుల్లో వేసుకున్నారు.
#TirumalaLaddooKalteeNijam
#JaganMahaPapamNijam
#ShameOnYouJagan
#AntiHinduJagan
#StopHurtingHindus
#PsychoFekuJagan
#AndhraPradesh
#🆕షేర్‌చాట్ అప్‌డేట్స్ #🆕Current అప్‌డేట్స్📢


