జనవరిలో రైతులకు వ్యవసాయ యంత్రాలు..
* సీఎం @revanth_anumula చేతుల మీదుగా యంత్రాల పంపిణీ
* వ్యవసాయ యాంత్రీకరణ పథకం పునఃప్రారంభం
* 1.31 లక్షల చిన్న, సన్నకారు రైతులకు సబ్సిడీపై యంత్రాలు
* యాసంగి రైతుభరోసాకు శాటిలైట్ మ్యాపింగ్
* 5 జిల్లాల్లో యూరియా యాప్ అమలు
#farmerswelfare #agriculturalmachinery #🏛️రాజకీయాలు #🆕Current అప్‌డేట్స్📢