ShareChat
click to see wallet page
search
గుంటూరు మెడికల్ కాలేజీలో చదివిన వారిలో 8 మందికి పద్మశ్రీ అవార్డులు లభించాయి. సీఎం అబ్దుల్లా, సోమరాజు, రావు, నాయుడమ్మ, ప్రసాదరావు, నరేంద్రనాథ్, గోపీచంద్, గోపాలకృష్ణ గోఖలే తమ సేవలకు గాను పద్మశ్రీ పురస్కారాలు అందుకున్నారు.  #ChandrababuNaidu #AndhraPradesh #📰 a.p న్యూస్ #🎯ap పొలిటిక్స్
📰 a.p న్యూస్ #🎯ap పొలిటిక్స్ - ShareChat
00:54