ShareChat
click to see wallet page
search
Ramayanam #రాముడు జానకి #🙏🙏 సీతా సమేత శ్రీ రాముడు 🙏🙏 #🛕అయోధ్య రామ మందిరం🙏 #📙ఆధ్యాత్మిక మాటలు #🙏🏻బుధవారం భక్తి స్పెషల్
రాముడు జానకి - శ్రీమద్రామాయణము రామాయణ కావ్యము ఎంత కాలము పచారంలో ఉంటుందో అంత కాలమూ నేను సృష్టించిన సమస్తలోకములలో నీవు నివసిస్తావు: అని అంతర్థానమయ్యాడు: పలికాడు బహ్మదేవుడు: తరువాత బహ్మదేవుడు @ విన్న వాల్యీకి మహర్షి శిష్యులు ఆశ్దర్యపోయారు: ಇಐ ಅಂಟಾ రామాయణ కావ్యమునకు మూలమైన ఆ శ్లోకమును మరలా మరలా స్రించుకుంటున్నారు ఒకరితో ఒకరు చెప్కకుంటూ మననం చేసుకుంటున్నారు: నాలుగు పాదములతో; సమసంఖ్యగల అక్షరములతో; మహర్షి నోటి నుండి వచ్చిన శ్లోకము శిష్యులు మాటిమాటి కీ గానం చేయడం వలన శ్శలోకత్వము పొందింది: ఇదంతా గమనించిన వాల్యీకి మహర్షి 'రామాయణ మహా ఇదే విధంగా శ్లోకరూపంలో రచిస్తాను అని కావ్యమును ಅಂಟಾ ೧೧ నిశ్చయించుకున్నాడు: వాల్ీకి మహర్షి రామ చరితమును ఉదారమైన పదములతో, మనోహరములైన అక్షరములతో కూర్చిన వందలాది శోకములలో రచించాడు:. మహా కావ్యము ನಮಾನಹುಲತಿನಾ 09 సంధులతోనూ, వ్యుత్తత్తులతోనూ; సుమధురములు; అర్థవంతములు వాక్యములతోనూ అలరారింది: అయిన ఇది వాల్యీకి విరచిత శ్రీమదామాయణ మహాకావ్యములో బాలకాండలో రెండవ సర్గ సంపూర్ణము: ఓంతత్గత్ ఓంతత్గత్ ఓం తతత్ 19 శ్రీమద్రామాయణము రామాయణ కావ్యము ఎంత కాలము పచారంలో ఉంటుందో అంత కాలమూ నేను సృష్టించిన సమస్తలోకములలో నీవు నివసిస్తావు: అని అంతర్థానమయ్యాడు: పలికాడు బహ్మదేవుడు: తరువాత బహ్మదేవుడు @ విన్న వాల్యీకి మహర్షి శిష్యులు ఆశ్దర్యపోయారు: ಇಐ ಅಂಟಾ రామాయణ కావ్యమునకు మూలమైన ఆ శ్లోకమును మరలా మరలా స్రించుకుంటున్నారు ఒకరితో ఒకరు చెప్కకుంటూ మననం చేసుకుంటున్నారు: నాలుగు పాదములతో; సమసంఖ్యగల అక్షరములతో; మహర్షి నోటి నుండి వచ్చిన శ్లోకము శిష్యులు మాటిమాటి కీ గానం చేయడం వలన శ్శలోకత్వము పొందింది: ఇదంతా గమనించిన వాల్యీకి మహర్షి 'రామాయణ మహా ఇదే విధంగా శ్లోకరూపంలో రచిస్తాను అని కావ్యమును ಅಂಟಾ ೧೧ నిశ్చయించుకున్నాడు: వాల్ీకి మహర్షి రామ చరితమును ఉదారమైన పదములతో, మనోహరములైన అక్షరములతో కూర్చిన వందలాది శోకములలో రచించాడు:. మహా కావ్యము ನಮಾನಹುಲತಿನಾ 09 సంధులతోనూ, వ్యుత్తత్తులతోనూ; సుమధురములు; అర్థవంతములు వాక్యములతోనూ అలరారింది: అయిన ఇది వాల్యీకి విరచిత శ్రీమదామాయణ మహాకావ్యములో బాలకాండలో రెండవ సర్గ సంపూర్ణము: ఓంతత్గత్ ఓంతత్గత్ ఓం తతత్ 19 - ShareChat