భారతీయ సంస్కృతికి ప్రతీక అయిన 'యోగా'పై కూడా జగన్ తన కడుపుమంటను బయటపెట్టుకున్నాడు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఆంధ్రప్రదేశ్‌ను 'యోగాంధ్రప్రదేశ్'గా మార్చాలని సంకల్పించి, యోగా డేను ఇక్కడ నిర్వహించే అవకాశం ఇస్తే, దానిపై కూడా విషం చిమ్ముతున్నాడు. ఖర్చు చేసింది కేవలం రూ.60 కోట్లు, అందులో కూడా కేంద్రం నిధులు ఉన్నాయి, జగన్ మాత్రం రూ.300 కోట్లు అని ఫేక్ ప్రచారం చేస్తున్నాడు.
#✡జనసేనాని పవన్ కళ్యాణ్ #😎మా నాయకుడు గ్రేట్✊ #🟢వై.యస్.జగన్ #🗞పాలిటిక్స్ టుడే #✋బీజేపీ🌷

