ShareChat
click to see wallet page
search
ఒకసారి చెరిత్ర చూడు,ఈ భూమి పై మనిషి పుట్టినప్పుడు కులం లేదు మతం లేదు,!!! రేపు కులము ఉండదు, మతం ఉండదు కావచ్చు. ఆది ఎలా అంటే,ఈభూమిపై పంచా భూతలు,శాంతిగా ఉన్నంత కాలం అందరు బాగుంటరు,కాని వాటికీ, మన జీవన విధానాలపై కోపం వచ్చి ప్రకృతి,(పంచభూతలు) కన్ను ఎర్ర చేస్తే మనం ఎవ్వరం మిగలం,గాలి కోపం వస్తే సుడి గుండాలతో కొట్టుకుపోతం,ఏమి మిగలదు,,నీటికి కోపంవస్తే నీటి మునిగి పోయే ప్రళయం,,భూమికి కోపం వస్తే భూకంపం,సూర్యడుకి కోపం వస్తే,నిప్పుల వర్షమే,మేఘాలకి ఆకాశానికి కోపం వస్తే పిడుగులు,పెద్ద పెద్ద,కడగాండ్లతో వర్షం,& అగ్నికి కోపం వస్తే, అగ్నిలో కాలిపోతాం భూడిదే,అప్పుడు కులం లేదు, మతము ఉండదు,,చెప్పేది, ఏమిటంటే,మనసులం అయినా మనం,,మానవత్వంతో చేత నైనా వరకు సేవలు చేస్తూ,మంచి చెడులను గ్రహిస్తూ,లింగ బేధ అభిప్రాయాలూ లేకుండా మనకు చేతనైనా సేవలు అందించాలి,అపుడే మనకు కొంత చెరిత్ర అయినా వుంటది,లేకుంటే,ఏమి మిగలదు, దీనిని గ్రహించిన చారిత్రక,చెరిత్ర కారులు వారి వారి చెరిత్రను సృష్టించు కున్నారు,ఇప్పుడు మనం వారినే అనుసరిస్తు జీవిస్తునాం. (మీ,తేజశ్వని) హై కోర్ట్ అడ్వకేట్, తెలంగాణ ) #🇮🇳 మన దేశ సంస్కృతి #🙏నా దేశ గొప్పతనం #🏛️రాజకీయాలు #⛳భారతీయ సంస్కృతి #🌍నా తెలంగాణ
🇮🇳 మన దేశ సంస్కృతి - ShareChat