• దేశంలోనే తొలిసారి క్యాన్సర్ అట్లాస్ ను రూపొందించిన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. ప్రముఖ క్యాన్సర్ వైద్య నిపుణులు, ఏపీ సలహాదారు డాక్టర్ నోరి దత్తాత్రేయుడు తో కలిసి అట్లాస్ విడుదల చేసిన సీఎం చంద్రబాబు
• 2029 నాటికి ఏపీలో రూ.1.4 లక్షల కోట్ల నేషనల్ హైవే పనులను పూర్తి చేయడమే లక్ష్యం.. రాష్ట్రంలో జాతీయ రహదారులు ,ఆర్ అండ్ బి శాఖపై సమీక్షలో సీఎం చంద్రబాబు
• కుప్పంలో 3 రోజులపాటు పర్యటించనున్న సీఎం చంద్రబాబు. పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు శ్రీకారం
• ఏప్రిల్ 1 నుంచి మగ్గాలకు 200 యూనిట్లు, మరమగ్గాలకు 500 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్.. నేతన్నలకు తీపి కబురు చెప్పిన రాష్ట్ర చేనేత జౌళి శాఖ మంత్రి సవిత
• కలియుగ ప్రత్యక్ష దైవం పవిత్రతను జగన్ రెడ్డి దెబ్బతీశాడు. కల్తీ నెయ్యి కుట్ర దారులను వదిలేదే లేదు.. మంత్రి కొల్లు రవీంద్ర హెచ్చరిక
నేటి వార్తల గురించి పూర్తి వివరాలు తెలుసుకోవడానికి 'చైతన్య రథం' ఈ పేపర్ ను డౌన్లోడ్ చేసుకోండి.
https://bitly.cx/sPZ9
#TeluguDesamEpaper
#ChaitanyaRathamEPaper #🌅శుభోదయం

