##GoodByeBabu #CBNPaniAyipoyindhi #YSJaganAgain #ysjagan #🔵వైయస్‌ఆర్‌సీపీ #🟢వై.యస్.జగన్ మత్స్యకారుల కష్టాలను తన పాదయాత్రలో స్వయంగా చూసిన వైయస్ జగన్ గారు అధికారంలోకి రాగానే ఫిషింగ్ హార్బర్లను నిర్మించి వారికి తోడ్పాటును అందించారు.
జాలర్లకు మేలు జరిగేలా @ysjagan గారు తీసుకొచ్చిన పథకాలు, వారికి అందించిన సేవలు గురించి పూర్తిగా తెలియాలంటే ఈరోజు రాత్రి 7 గంటలకు వైయస్‌ఆర్ సీపీ ఎక్స్ (X)లో పోస్ట్ చేసే వీడియోలో చూడండి.
-@ambati.ycp గారు, మాజీ మంత్రి
#YSJaganWithFishermen
#YSRMatsyakaraBharosa
#CBNFailedCM
SadistChandraBabu

