*‘మహా పాపం నిజం’.. కల్తీ నెయ్యిపై పిడుగురాళ్లలో వెలసిన ఫ్లెక్సీలు*
* వైకాపా హయాంలో తిరుమల లడ్డూ తయారీకి కల్తీ నెయ్యి వినియోగించినట్లు నిర్ధారణ అయిన నేపథ్యంలో పల్నాడు జిల్లా పిడుగురాళ్లలో ఫ్లెక్సీలు వెలిశాయి. పట్టణంలోని పలు ప్రధాన కూడళ్లలో వీటిని ఏర్పాటు చేశారు. ‘‘మహా పాపం నిజం. 68.17లక్షల కిలోల కల్తీ నెయ్యి వినియోగించారు.
#news #sharechat #apnews #appolitics #tdp #janasena #ycp #chandrababunaidu #pawankalyan #ysjagan


