డిగ్రీలు పనిచేసే సంస్కృతికి పట్టం కట్టాలి. అమీర్ పేట వెళ్లి నాలుగు నాణ్యమైన విద్య అందుతున్నా, అది ప్రస్తుత అవసరాలకు తగినట్లుగా లేదు.విద్యార్థులు డిగ్రీలు పొందుతున్నా, ఉద్యోగాలకు అవసరమైన నైపుణ్యాలు వారిలో కొరవడుతున్నాయి.విద్యా సంస్థలు, పరిశ్రమల మధ్య బలమైన సమన్వయం ఉండాలి. తద్వారా విద్యార్థులకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయి.
#NaraLokesh #🟥జనసేన #🟨నారా చంద్రబాబు నాయుడు #🟡తెలుగుదేశం పార్టీ #🟡నారా లోకేష్ #🟢వై.యస్.జగన్
01:00

