ShareChat
click to see wallet page
search
#ముక్కోటి (వైకుంఠ) ఏకాదశి శుభకాంక్షలు #ముక్కోటి ఏకాదశి #🌺💙💞శ్రీనివాస గోవిందా శ్రీ వెంకటేశాయ గోవిందా💞💙🥰🌺 గోవిందా హరి గోవిందా 🥰 #🌹🌺 హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణా కృష్ణ హరే హరే హరే రామ హరే రామ రామ రామ హరే హరే 🌹🌺 #ముక్కోటి దేవతలు గోమాత తల్లికి, పార్వతీ పరమేశ్వరులు కి, శరణం శరణం శరణం *నా బందువులకు* *నా మిత్రులకు* *నా స్నేహితులకు* *నా శ్రేయోభిలాషులకు* *ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు* 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 *రావణుడితో పీడించబడిన* *3 కోట్ల దేవతలు* *బ్రహ్మదేవుడితో కలిసి విష్ణువును* *దర్శించడానికి వైకుంఠానికి* *వెళ్లిన రోజు ఇదే.* *విష్ణువు వైకుంఠ ద్వారం తెరిచి* *ఉత్తర ద్వారం గుండా* *భక్తులకు దర్శనమిస్తాడని* *దీనిని దర్శించిన వారికి మోక్షం* *లభిస్తుందని నమ్మకం.* 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
ముక్కోటి (వైకుంఠ) ఏకాదశి శుభకాంక్షలు - ShareChat
00:13