మంత్రి నారా లోకేష్ ప్రత్యేక శ్రద్ధతో జ్యోతి ఎర్రాజీకి కూటమి ప్రభుత్వం భారీ ప్రోత్సాహకాలు ప్రకటించింది. అర్జున అవార్డు గ్రహీత అయిన జ్యోతి తనకు ఇంటి స్థలం, గ్రూప్ 1 పోస్ట్ నారా లోకేష్ గారి కృషి వల్లే ప్రభుత్వం మంజూరు చేసిందని సంతోషం వ్యక్తం చేసింది
#APSupportsJyothiYarraji
#IdhiManchiPrabhutvam
#JyothiYarraji
#ChandrababuNaidu
#NaraLokesh
#AndhraPradesh #🆕షేర్‌చాట్ అప్డేట్స్

