ShareChat
click to see wallet page
search
#✨రేపే శక్తిమంతమైన జయ ఏకాదశి: ఈ పనులు చేస్తే అన్నింట్లో జయమే #bheeshma ekadashi #ekadashi
✨రేపే శక్తిమంతమైన జయ ఏకాదశి: ఈ పనులు చేస్తే అన్నింట్లో జయమే - 29.01.2026 ~గురువారం భీత్క/ భీమ/ జయ ఏకాదశి, భీత్కలంచక్ వ్రతం మాధవ ప్రీతికరమైన ఈ మాసంలో వచ్చే ఏకాదశి విశిష్టమైనది: భోజనప్రియుడైన భీముడు కూడా ఈ పవిత్ర ఏకాదశినాడు ఉపవాసాన్ని ఆచరించడం వల్ల దీనికి భీమ ఏకాదశి అని పేరు వచ్చింది. అంతే కాక చతుర్విధపురుషార్థాలను కలుగజేసేది కాబట్టిదీనిని జయఏకాదశి అని కూడా వ్యవహరిస్తారు: ఈ రోజు నుండి అయిదు రోజులు భీష్మపంచక వ్రతము పేరిట భీష్మునకు తర్పణములివ్వాలని శాస్త్రవచనం: ుచసరం యనసరిం 29.01.2026 ~గురువారం భీత్క/ భీమ/ జయ ఏకాదశి, భీత్కలంచక్ వ్రతం మాధవ ప్రీతికరమైన ఈ మాసంలో వచ్చే ఏకాదశి విశిష్టమైనది: భోజనప్రియుడైన భీముడు కూడా ఈ పవిత్ర ఏకాదశినాడు ఉపవాసాన్ని ఆచరించడం వల్ల దీనికి భీమ ఏకాదశి అని పేరు వచ్చింది. అంతే కాక చతుర్విధపురుషార్థాలను కలుగజేసేది కాబట్టిదీనిని జయఏకాదశి అని కూడా వ్యవహరిస్తారు: ఈ రోజు నుండి అయిదు రోజులు భీష్మపంచక వ్రతము పేరిట భీష్మునకు తర్పణములివ్వాలని శాస్త్రవచనం: ుచసరం యనసరిం - ShareChat