మనం ఇంత ఉద్యమం చేసిన తర్వాత కూడా మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను చంద్రబాబు ముందుకు తీసుకెళ్తే.. ఆ కాలేజీలు తీసుకున్న వాళ్లు మనం అధికారంలోకి వచ్చిన 2 నెలల్లోనే జైల్లో ఉంటారు. స్కాంలలో మదర్ ఆఫ్ ఆల్ స్కామ్స్ కింద ఇది నిరూపితమవుతుంది.
#🏛️రాజకీయాలు #🟢వై.యస్.జగన్ #🆕Current అప్‌డేట్స్📢 #🔵వైయస్‌ఆర్‌సీపీ #📰ఈరోజు అప్‌డేట్స్