వైసీపీ పాలనలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పేరుతో జనం భూమి పత్రాలపై జగన్ బొమ్మలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన చంద్రబాబు గారు.. అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ యాక్ట్ రద్దు చేశారు. భూమి పత్రాలపై బూచోడు బొమ్మలు తీసేసారు. ప్రభుత్వ రాజముద్రతో పట్టాదారు పాసుపుస్తకాలు జారీ చేస్తున్నారు.
#IdhiManchiPrabhutvam
#ChandrababuNaidu
#AndhraPradesh #📰 a.p న్యూస్ #🎯ap పొలిటిక్స్
01:04

