ShareChat
click to see wallet page
search
#😯ప్రముఖుల ఫేక్ వీడియోల ప్రసారం..వ్యక్తి అరెస్ట్! #🆕షేర్‌చాట్ అప్‌డేట్స్ #😇My Status #👉నేరాలు - ఘోరాలు🚨 #📰ఈరోజు అప్‌డేట్స్ @ShareChat Telugu @షేర్‌చాట్ క్రియేటర్స్ ప్రోగ్రాం @news updates @Dhiviyan
😯ప్రముఖుల ఫేక్ వీడియోల ప్రసారం..వ్యక్తి అరెస్ట్! - 01   K122/ సోషల్మీడియాలో ఏఐ టెక్సాలజీ ఉపయోగించి తప్పుడు ప్రచారానికి పాల్పడుతున్న ముఠా గుట్ును బీహార్ ముజఫర్పూర్ పోలీసులు రట్టు చేశారు: రాష్ట్రపతి ద్రౌపది ముర్మ్ుః ప్రధానమంత్ నరేంద్ర మోదీకి సంబంధించిన వీడియోలు; ఆడియోలను ఏఐ సాయంతో మార్స్ చేసి ప్రజల్లో గందరగోళం స్ృష్టించడానికి ప్రయత్నించిన నిందితుడిని పోలీసులు అరెస్ల్ చేశారు: పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం . ఈ నకిలీ డిజిటల్ కంటెంట్ వెనుక దేశ అత్యున్సత రాజ్యాంగ కార్యాలయాల గౌరవాన్సి; ప్రతిష్టను దెబ్బతీసతే కుట్ర దాగి ఉంది ప్రజాస్వామ్య సంస్థలపై ప్రజల్లో అపనమ్మకాన్ని స్నష్టించడంతో పాటు సామాజిక సామరస్యాన్ని దెబ్బతీసి శాంతిభద్రతల సమస్యను సృష్టించడమే లక్ష్యంగా ఈ వీడియోలను వైరల్చేసినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది ముజఫర్పూర్ జిల్లా బోచహాన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని భగవాన్పూర్ నివాసి అయిన ప్రమోద్ కుమార్ రాజ్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్చేశారు: నేరం చేయడానికి ఉపయోగించిన మొబైల్ఫోన్ను రికవరీ చేశారు:. 01   K122/ సోషల్మీడియాలో ఏఐ టెక్సాలజీ ఉపయోగించి తప్పుడు ప్రచారానికి పాల్పడుతున్న ముఠా గుట్ును బీహార్ ముజఫర్పూర్ పోలీసులు రట్టు చేశారు: రాష్ట్రపతి ద్రౌపది ముర్మ్ుః ప్రధానమంత్ నరేంద్ర మోదీకి సంబంధించిన వీడియోలు; ఆడియోలను ఏఐ సాయంతో మార్స్ చేసి ప్రజల్లో గందరగోళం స్ృష్టించడానికి ప్రయత్నించిన నిందితుడిని పోలీసులు అరెస్ల్ చేశారు: పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం . ఈ నకిలీ డిజిటల్ కంటెంట్ వెనుక దేశ అత్యున్సత రాజ్యాంగ కార్యాలయాల గౌరవాన్సి; ప్రతిష్టను దెబ్బతీసతే కుట్ర దాగి ఉంది ప్రజాస్వామ్య సంస్థలపై ప్రజల్లో అపనమ్మకాన్ని స్నష్టించడంతో పాటు సామాజిక సామరస్యాన్ని దెబ్బతీసి శాంతిభద్రతల సమస్యను సృష్టించడమే లక్ష్యంగా ఈ వీడియోలను వైరల్చేసినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది ముజఫర్పూర్ జిల్లా బోచహాన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని భగవాన్పూర్ నివాసి అయిన ప్రమోద్ కుమార్ రాజ్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్చేశారు: నేరం చేయడానికి ఉపయోగించిన మొబైల్ఫోన్ను రికవరీ చేశారు:. - ShareChat