ShareChat
click to see wallet page
search
గుడి లేదు-గోపురం లేదు.. అర్చన లేదు-అభిషేకం అంత కన్నాలేదు.. తీర్థం లేదు-తీయని లడ్డూ లేదు.. మడి లేదు-మంగళహారతి లేదు.. కొలవడానికి ఓ రూపం లేదు.. కలవడానికి ప్రత్యేక దారుల్లేవు.. ఉన్నదొక్కటే నమ్మకం🙏🚩 ''అమ్మా" అంటే.. నేనున్నా బిడ్డా అనే నమ్మకం👏 ఆ నమ్మకమే అడవిబిడ్డల ఆరాధ్య దైవం.. మహాజనుల జాతర "సమ్మక్క సారక్క"🙏 నమ్మకమే మన భారతీయత... ఇదే సనాతన ధర్మం అందించిన మహోన్నత ఆచరణీయాత్మక సంప్రదాయం!🚩 మేడారం ఆదివాసీ గిరిజన మహాజాతర శుభాకాంక్షలు! 🙏🙏🙏🚩 #🎶భక్తి పాటలు🔱 #🛕అయోధ్య రామ మందిరం🙏 #🙏శ్రీ వెంకటేశ్వర స్వామి #adoni #🌅శుభోదయం
🎶భక్తి పాటలు🔱 - 33 33 - ShareChat