ShareChat
click to see wallet page
search
ఈ దేవుని మాటలు మనలో నెరవేరాలంటే మనలోనే ఉంది బయట ఎక్కడ లేదు. నీ దేహమే దేవుని ఆలయం, పరిశుద్ధ ఆత్మకు నిలయం నీ దేహమే. ఉపవాసలు చేస్తే వాగ్దానం నెరవేరదు. పెద్ద గొంతుకతో ప్రార్ధన చేస్తే నెరవేరదు. కానుకలు ఇస్తే నెరవేరదు. కేవలం నీ ఆలోచనన. నీ ఆలోచనలను గమనించండి. అప్పుడు నీ మనస్సు క్లిన్ అవుతుంది. అప్పుడు దేవుని వాక్యం చదువు, ధ్యానించు అప్పుడు ఆశీర్వాదాలు నీ వెంట పడతాయి. ఆమెన్. #యేసుతో నా స్నేహం✝️🛐 #✝️ యేసయ్య కృపలో🙏✝️ #✝️జీసస్ #📀యేసయ్య కీర్తనలు🎙 #yesayya divenalu
యేసుతో నా స్నేహం✝️🛐 - JANUARY 30 ನಿನ್ಮ బాధించిన వారి సంతానం వచ్చి ఏదుటకు సాగిలపడతారుు ஸல்ல்ு 60:14 JANUARY 30 ನಿನ್ಮ బాధించిన వారి సంతానం వచ్చి ఏదుటకు సాగిలపడతారుు ஸல்ல்ு 60:14 - ShareChat