ShareChat
click to see wallet page
search
#✍️కవితలు #📓నేను నా రచనలు #💝 నీకై ప్రేమతో... #🙆 Feel Good Status #😇My Status
✍️కవితలు - పెంచుకున్న ఆశలను పదిలం చేశావు చేసుకున్నబాసలకు రూపం ఇచ్చావు చెప్పుకున్న ఊసులకు ప్రాణం పోశావు  మరచిపోలేని ప్రేమను నింపావు మదిలో తెంచుకోలేని బంధమై నిలిచావు జీవితంలో` =కృష్ణ పెంచుకున్న ఆశలను పదిలం చేశావు చేసుకున్నబాసలకు రూపం ఇచ్చావు చెప్పుకున్న ఊసులకు ప్రాణం పోశావు  మరచిపోలేని ప్రేమను నింపావు మదిలో తెంచుకోలేని బంధమై నిలిచావు జీవితంలో` =కృష్ణ - ShareChat