ShareChat
click to see wallet page
search
#🕉️ గణపతి బప్పా మోరియా #గణనాథస్తోత్రం@🙏🙏🙏 నమస్తే గణనాథాయ బ్రహ్మణే బ్రహ్మరూపిణే | అనాథానాం ప్రణాథాయ విఘ్నేశాయ నమో నమః || ౧ || జ్యేష్ఠరాజాయ దేవాయ దేవదేవేశమూర్తయే | అనాదయే పరేశాయ చాదిపూజ్యాయ తే నమః || ౨ || సర్వపూజ్యాయ సర్వేషాం సర్వరూపాయ తే నమః | సర్వాదయే పరబ్రహ్మన్ సర్వేశాయ నమో నమః || ౩ || గజాకారస్వరూపాయ గజాకారమయాయ తే | గజమస్తకధారాయ గజేశాయ నమో నమః || ౪ || ఆదిమధ్యాంతభావాయ స్వానందపతయే నమః | ఆదిమధ్యాంతహీనాయ త్వాదిమధ్యాంతగాయ తే || ౫ || #🙏🏻బుధవారం భక్తి స్పెషల్ #🌷బుధవారం స్పెషల్ విషెస్ #🌅శుభోదయం #🤝Have a Good Day🤩
🕉️ గణపతి బప్పా మోరియా - ShareChat