ShareChat
click to see wallet page
search
#భక్తి లోకం🙏💝 🙏🌿🌺🌼🌿🌻🎉🌿🪔🙏
భక్తి లోకం🙏💝 - vishnuprabhanc 1 ٥U *ு 7* పర్జన్య దైవమా ! వర్షమును కురిపించుటలో లోభత్వమును & జూపకుము నీవు సముద్రములోని నీటి నంతను కడుపు నిండుగ త్రాగుము అటుపిదప నీవు పైకెగసి , సృష్టికంతకును కారణభూతుడైన ఆ శ్రీమన్నారాయణుని శరీరపు రంగు వలెనీ శరీరమునకును ఆ నలుపురంగు నద్దుకొనుము స్వామి కుడి చేతియందున్న సుదర్శన చక్రము వలె మెరయుము: ఎడమ చేతిలోని పాంచజన్య శంఖమువలె గంభీరముగా గర్జించుము స్వామి సారంగమను ధనుస్సు నుండి వెడలే అవిరళ శరాలుగ వర్షధారలను కురిపించుము మేమందరము యీ వర్ష ధారలలో స్నానమాడెదము: లోకము సుఖించునట్లు వర్షించుము మా వ్రతమును నిరాటంకముగ జేసికొనుటకై ఇక ఏ మాత్రమూ ఆలసింపక వెంటనే వర్షింపుము స్వామీ [ vishnuprabhanc 1 ٥U *ு 7* పర్జన్య దైవమా ! వర్షమును కురిపించుటలో లోభత్వమును & జూపకుము నీవు సముద్రములోని నీటి నంతను కడుపు నిండుగ త్రాగుము అటుపిదప నీవు పైకెగసి , సృష్టికంతకును కారణభూతుడైన ఆ శ్రీమన్నారాయణుని శరీరపు రంగు వలెనీ శరీరమునకును ఆ నలుపురంగు నద్దుకొనుము స్వామి కుడి చేతియందున్న సుదర్శన చక్రము వలె మెరయుము: ఎడమ చేతిలోని పాంచజన్య శంఖమువలె గంభీరముగా గర్జించుము స్వామి సారంగమను ధనుస్సు నుండి వెడలే అవిరళ శరాలుగ వర్షధారలను కురిపించుము మేమందరము యీ వర్ష ధారలలో స్నానమాడెదము: లోకము సుఖించునట్లు వర్షించుము మా వ్రతమును నిరాటంకముగ జేసికొనుటకై ఇక ఏ మాత్రమూ ఆలసింపక వెంటనే వర్షింపుము స్వామీ [ - ShareChat