#మకర సంక్రాంతి పండగ సుముహూర్తం #✨సంక్రాంతి స్టేటస్🌾 #🌞సంక్రాంతి శుభాకాంక్షలు🪁 #ఈరోజు ఆధ్యాత్మిక విశిష్టత #సంక్రాంతి
*సంక్రాంతి పండుగ ఈ మధ్య కాలంలో జనవరి 15న వస్తోంది… ఎందుకు?*
🚩2008వ సంవత్సరం నుండి సంక్రాంతి పండుగ జనవరి 15న రావడం ప్రారంభమయింది. అంతకుముందు 1935 నుండి 2007 వరకు జనవరి 14ననే పండుగ. ఇదో 72 ఏళ్ల సమయం. ప్రతీ 72 సంవత్సరాలకు ఒకసారి పండుగ ఒకరోజు తర్వాతకు మారుతుంది.
1935 నుండి 2007 వరకు జనవరి 14న,
2008 నుండి 2080 వరకు జనవరి 15న,
2081 నుండి 2153 వరకు జనవరి 16న సంక్రాంతి పండుగ వస్తుంది.
ఎందుకిలా అంటే, సాధారణంగా, సూర్యుడు ధనూరాశి నుండి మకరరాశిలోకి ప్రవేశించిననాడే మకర సంక్రాంతి జరుపుకోవడం ఆనవాయితీ. ఈ రోజు నుండి మిధునరాశి లోకి ప్రవేశించేదాకా ‘ఉత్తరాయణ పుణ్యకాలం’గా వ్యవహరిస్తారు.
ఇక, సూర్యుడు ప్రతీ సంవత్సరం మకర సంక్రమణం చేసినప్పుడు 20 నిమిషాలు ఆలస్యం అవుతోంది. స్థూలగణన ఆధారంగా ఇది మూడు సంవత్సరాలకు ఒక గంట, 72 ఏళ్లకు ఒక రోజుగా మారుతోంది.
ఈ లెక్కన, ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారం, 72 ఏళ్లకొకసారి సంక్రాంతి తర్వాతి రోజుకు మారుతుంది. జనవరి 16న సంక్రాంతి రావడం ఎలాగూ మనం చూసే అవకాశం లేదు.
![మకర సంక్రాంతి పండగ సుముహూర్తం - an oவதிஆதஆ ಎಲಯಂ &৯& -05050 నింపురా ఖరపూర మానిలో 993359P905=05500 335 6 సాడ్రాాతి ஹsoo మీర పుష్వమాస ముశు స05 విశ్క సు স@ /412026& 63069 ৭308&3 % ಬS ಸಾರ ್ ಮS5ರಾ ೮೯ Ta ৪ 43৯4 955 30 సక ( $৪০>3 5o8.04n8 _ட ६BONO &s 1 262 (009త6ర <4తాలం ೯೮ ೬ sBos ೨೬ಸ್ &08 [L1201 6 & 23 8೦ 8 6565 01 5 1 201 60 {ంక్రాం$ి 55న 850 6: ! 2016& 5=8 సతరిరీము 3 జా 268 8415000] 51= (06o ೮್6೪ CEONO L8 ٥ ٢0 ~CpBabol 28250ిఏ మfళచS an oவதிஆதஆ ಎಲಯಂ &৯& -05050 నింపురా ఖరపూర మానిలో 993359P905=05500 335 6 సాడ్రాాతి ஹsoo మీర పుష్వమాస ముశు స05 విశ్క సు স@ /412026& 63069 ৭308&3 % ಬS ಸಾರ ್ ಮS5ರಾ ೮೯ Ta ৪ 43৯4 955 30 సక ( $৪০>3 5o8.04n8 _ட ६BONO &s 1 262 (009త6ర <4తాలం ೯೮ ೬ sBos ೨೬ಸ್ &08 [L1201 6 & 23 8೦ 8 6565 01 5 1 201 60 {ంక్రాం$ి 55న 850 6: ! 2016& 5=8 సతరిరీము 3 జా 268 8415000] 51= (06o ೮್6೪ CEONO L8 ٥ ٢0 ~CpBabol 28250ిఏ మfళచS - ShareChat మకర సంక్రాంతి పండగ సుముహూర్తం - an oவதிஆதஆ ಎಲಯಂ &৯& -05050 నింపురా ఖరపూర మానిలో 993359P905=05500 335 6 సాడ్రాాతి ஹsoo మీర పుష్వమాస ముశు స05 విశ్క సు স@ /412026& 63069 ৭308&3 % ಬS ಸಾರ ್ ಮS5ರಾ ೮೯ Ta ৪ 43৯4 955 30 సక ( $৪০>3 5o8.04n8 _ட ६BONO &s 1 262 (009త6ర <4తాలం ೯೮ ೬ sBos ೨೬ಸ್ &08 [L1201 6 & 23 8೦ 8 6565 01 5 1 201 60 {ంక్రాం$ి 55న 850 6: ! 2016& 5=8 సతరిరీము 3 జా 268 8415000] 51= (06o ೮್6೪ CEONO L8 ٥ ٢0 ~CpBabol 28250ిఏ మfళచS an oவதிஆதஆ ಎಲಯಂ &৯& -05050 నింపురా ఖరపూర మానిలో 993359P905=05500 335 6 సాడ్రాాతి ஹsoo మీర పుష్వమాస ముశు స05 విశ్క సు স@ /412026& 63069 ৭308&3 % ಬS ಸಾರ ್ ಮS5ರಾ ೮೯ Ta ৪ 43৯4 955 30 సక ( $৪০>3 5o8.04n8 _ட ६BONO &s 1 262 (009త6ర <4తాలం ೯೮ ೬ sBos ೨೬ಸ್ &08 [L1201 6 & 23 8೦ 8 6565 01 5 1 201 60 {ంక్రాం$ి 55న 850 6: ! 2016& 5=8 సతరిరీము 3 జా 268 8415000] 51= (06o ೮್6೪ CEONO L8 ٥ ٢0 ~CpBabol 28250ిఏ మfళచS - ShareChat](https://cdn4.sharechat.com/bd5223f_s1w/compressed_gm_40_img_343132_396d79c1_1768489341717_sc.jpg?tenant=sc&referrer=pwa-sharechat-service&f=717_sc.jpg)

