ShareChat
click to see wallet page
search
మన దేశ ప్రజాస్వామ్యం పరిఢవిల్లడానికి ప్రధాన కారణం భారతదేశ రాజ్యాంగం. మహనీయులు అందించిన ఈ రాజ్యాంగం వల్ల భారతదేశం సర్వసత్తాక, సార్వభౌమ, ప్రజాస్వామ్య గణతంత్ర దేశంగా అవతరించింది. అటువంటి రాజ్యాంగం అమలులోకి వచ్చిన రోజును జాతీయ పండుగ గణతంత్ర దినోత్సవంగా జరుపుకుంటున్న ఈ సందర్భంగా జనసేన పార్టీ తరపున దేశ ప్రజలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు...💐🇮🇳💐. #janasena #PawanKalyan #royalsenamedia #anilroyalbandi #nagababukonidela #ramcharan #Chiranjeevi #🤩నా ఫేవరెట్ హీరో🤩 #🆕Current అప్‌డేట్స్📢 #🏛️రాజకీయాలు #⭐పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ #📰ఈరోజు అప్‌డేట్స్
🤩నా ఫేవరెట్ హీరో🤩 - 20 {ೆ REPUBLIC DAY 1 దేశే ప్రీజలందీరికీ ఃEతgత దినరోతవ శేుధంకుంక్షీలు ಅನಲ ರಾಯಲೆ ಬಂಡಿ 20 {ೆ REPUBLIC DAY 1 దేశే ప్రీజలందీరికీ ఃEతgత దినరోతవ శేుధంకుంక్షీలు ಅನಲ ರಾಯಲೆ ಬಂಡಿ - ShareChat