ShareChat
click to see wallet page
search
#ramayanam #🎶భక్తి పాటలు🔱 #🛕అయోధ్య రామమందిరం🙏 #రామయణం #📙ఆధ్యాత్మిక మాటలు
ramayanam - రామాయణంలో 24,000 శ్లోకములు ఉన్నాయి అవి కాండములు; 500 సర్గలు గా విభజింపబడ్డాయి రామాయణ ములోని శ్లోకములు అనుష్టుప్ ఛందస్సులో రాయ బడ్డాయి అంటే . ఒక్కోశ్లోకానికి 32 అక్షరాలు ఉంటాయి: రామాయణము కూడా ఒక కథమాదిరి నడుస్తుంది కాని అందులో ఉన్న రాముడు; లక్ష్యణుడు; భరతుడు; సీత, హనుమంతుడు . మొదలగు పాత్రలు మన సంస్కతీ సంప్రదాయాలకు ప్రతీకలు: రామాయణము హిందూ మతములోనే కాదు; బౌద్ధ; జైన మతములలో కూడా ప్రచారంలో ఉంది: మన దేశంలోనే కాకుండా ఇండోనేషియా; ఫిలిష్షెన్గు థాయిలాండ్; లావోస్; బర్మా మరియు ప్రచారంలో ఉంది: మలయా దేశములలో కూడా రామాయణ కాలము తేతాయుగము: రామాయణం ఉత్తర కాండలో వాల్మీకి ఆశ్రమంలో రాముని కుమారులు అయిన లవకుశు ` జన్ించారు అని ఉంది కాబట్టి వాల్ీకి త్రేతాయుగము నాటి వాడని లు ఈ వాల్యీకి రామాయణం కీపూ 4,5 కొందరి అభిప్రాయము కానీ; శతాబ్దములలో రాయబడినది అని కొంతమంది` అంటారు రామాయణంలో వైష్టవ తత్త్వము క్రీపూ2 వశతాబ్దములో కానీ దానికి తరువాత కానీ   చేర్చదబడింది ఎందుకంటే రామాయణము అసలు ప్రతిలో రాముడు విష్ణువు అవతారము అని లేదు తరువాతి కాలంలో  రాముడు విష్ణువు అవతారము అని చేర్దబడింది అని కొందరి అభిప్రాయము: రామాయణంలో 24,000 శ్లోకములు ఉన్నాయి అవి కాండములు; 500 సర్గలు గా విభజింపబడ్డాయి రామాయణ ములోని శ్లోకములు అనుష్టుప్ ఛందస్సులో రాయ బడ్డాయి అంటే . ఒక్కోశ్లోకానికి 32 అక్షరాలు ఉంటాయి: రామాయణము కూడా ఒక కథమాదిరి నడుస్తుంది కాని అందులో ఉన్న రాముడు; లక్ష్యణుడు; భరతుడు; సీత, హనుమంతుడు . మొదలగు పాత్రలు మన సంస్కతీ సంప్రదాయాలకు ప్రతీకలు: రామాయణము హిందూ మతములోనే కాదు; బౌద్ధ; జైన మతములలో కూడా ప్రచారంలో ఉంది: మన దేశంలోనే కాకుండా ఇండోనేషియా; ఫిలిష్షెన్గు థాయిలాండ్; లావోస్; బర్మా మరియు ప్రచారంలో ఉంది: మలయా దేశములలో కూడా రామాయణ కాలము తేతాయుగము: రామాయణం ఉత్తర కాండలో వాల్మీకి ఆశ్రమంలో రాముని కుమారులు అయిన లవకుశు ` జన్ించారు అని ఉంది కాబట్టి వాల్ీకి త్రేతాయుగము నాటి వాడని లు ఈ వాల్యీకి రామాయణం కీపూ 4,5 కొందరి అభిప్రాయము కానీ; శతాబ్దములలో రాయబడినది అని కొంతమంది` అంటారు రామాయణంలో వైష్టవ తత్త్వము క్రీపూ2 వశతాబ్దములో కానీ దానికి తరువాత కానీ   చేర్చదబడింది ఎందుకంటే రామాయణము అసలు ప్రతిలో రాముడు విష్ణువు అవతారము అని లేదు తరువాతి కాలంలో  రాముడు విష్ణువు అవతారము అని చేర్దబడింది అని కొందరి అభిప్రాయము: - ShareChat