ShareChat
click to see wallet page
search
రాష్ట్ర ఉపముఖ్యమంత్రివర్యులు, అటవీ, పర్యావరణ శాఖల మంత్రి శ్రీ @PawanKalyan గారు వెలగపూడిలోని సచివాలయం 2వ బ్లాక్ లో అటవీశాఖ ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహిస్తున్నారు. గ్రేట్ గ్రీన్ వాల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, 50 శాతం గ్రీన్ కవర్ ప్రాజెక్టుల పురోగతిపై చర్చిస్తున్నారు. సమావేశంలో అటవీ, పర్యావరణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీ కాంతిలాల్ దండే, అటవీశాఖ సలహాదారు శ్రీ మల్లికార్జునరావు, పీసీసీఎఫ్ శ్రీ చలపతిరావు, అడిషనల్ పీసీసీఎఫ్ శ్రీమతి శాంతిప్రియా పాండే, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. # #🟥జనసేన #✡జనసేనాని పవన్ కళ్యాణ్ #👊పొలిటికల్ ఫైట్స్🎤 #🗞పాలిటిక్స్ టుడే #😎మా నాయకుడు గ్రేట్✊
🟥జనసేన - ShareChat