దావోస్ పర్యటనలో భాగంగా విద్య,ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ కాగ్నిజెంట్ ఉన్నస్థాయి బృందంతో భేటీ అయ్యారు.విశాఖలో ఐటీ క్యాంపస్ నిర్మాణ పనులను వేగవంతం చేయాలని కోరారు. అలాగే, ప్రస్తుతం ఉన్న తాత్కాలిక క్యాంపస్‌లో వసతులను మెరుగుపరచడం ద్వారా ఉద్యోగుల సంఖ్యను పెంచే అవకాశాలను పరిశీలించాలని కోరారు.
#AndhraIsBack
#InvestInAP
#APatWEF
#WEF26
#NaraLokesh
#AndhraPradesh
#ChooseSpeedChooseAP
#🆕షేర్‌చాట్ అప్‌డేట్స్ #🆕Current అప్‌డేట్స్📢
01:03

