ShareChat
click to see wallet page
search
#Every day my Status #ఉషోదయం # పంచాంగం 🕉 *శ్రీ గురుభ్యోనమః* 🕉 *卐 🌺 పఞ్చాఙ్గమ్ 🌺卐* *❀┉┅━❀ 🕉️ ❀┉┅━❀* 🗓 *_తేది: ౨౯/౦౧/౨౦౨౬_* *_కలిగతాబ్దాః ౫౧౨౬_* *_జనవరి 29, 2026_* *_స్వస్తి శ్రీ చాన్ద్రమాన_* 📜సంవత్సరః : శ్రీ విశ్వావసు నామ సంవత్సరః ⌛ఆయనమ్ : ఉత్తరాయణమ్ 🌦ఋతుః : శిశిరబుతుః 🎡మాసః : మాఘమాసః 🌗 పక్షమ్ : శుక్ల / శుద్ధపక్షమ్ 🔔తిథిః : ఏకాదశీ మ.12:10 పర్యన్తం. తదుపరి ద్వాదశీ 💢వాసరః : బృహస్పతివాసరః (గురువారము) 🌟నక్షత్రమ్ : మృగశిరా రా.తె.04:32 పర్యన్తం. తదుపరి ఆర్థ్రా / ఆరుద్ర 🔱యోగః : ఐందవమ్ / ఐంద్రం రా.07:43 పర్యన్తం. తదుపరి వైధృతిః ☀కరణమ్ : భద్రః / విష్ఠి మ.12:10 పర్యన్తం. తదుపరి బవః రా.11:01 పర్యన్తం. ఆ తదుపరి బాలవః 🌅సూర్యోదయః : 06:52 🌄 సూర్యాస్తమయః : 06:05 🌞సూర్యరాశిః : మకరః🐊 🌜చన్ద్రరాశిః : వృషభః🐂 రా. 06:30 పర్యన్తం. తదుపరి మిథునమ్👭 🔯అభిజిత్ : మ.12:06 - 12:51 పర్యన్తం 🕓వర్జ్యమ్ : ఉ.11:22 - 12:52 పర్యన్తం ⌚అమృతకాలః : రా.08:19 - 09:49 పర్యన్తం ⏰దుర్ముహూర్తమ్ : ఉ.10:21 - 11:06 పునః మ.02:50 - 03:34 పర్యన్తం 🐍రాహుకాలః : మ.01:30 - 03:00 పర్యన్తం 😈యమగణ్డకాలః : ఉ.06:00 - 07:30 పర్యన్తం 🔮గుళికాకాలః : ఉ.09:00 - 10:30 పర్యన్తం *_𝕝𝕝ॐ𝕝𝕝 దినవిశేషః: భీష్మ / భీమ / జయ / సర్వ ఏకాదశీ, భీష్మపంచక వ్రతమ్, ఏకాదశీ గురువార వ్రతమ్ 𝕝𝕝卐𝕝𝕝_* *_𝕝𝕝 లోకాస్సమస్తాః సుఖినో భవన్తు 𝕝𝕝_*
Every day my Status - ஸலல ಯಾಲ @సూర్య భగవానుడి పూజ క్ేవలం ఒక క్రర్మ కాద్యు అది జీవితానికి ద్ిశ చూపే దివ్య సాధ్రను స్రూర్య ఉపాసన మనస్సులోని అజ్ఞానాన్న్ి తొలగిస్తుంది ಆಆಲಹನರಕ್ತಿನಿಜಾಗೃತಂ ధ్యానం) చేస్తుంది) శరీరాన్ని 88 చేస్ి స్రూర్య నరమస్కారాలు ప్రాణశక్తిని ప్రతి క్రణంలో) ప్రవహింపజేస్తాయి ప్రతిరోజూ ఉదయించే స్ూర్యుడు తేజస్సు' మ్రీ లోపల నిద్రిస్తున్న @ మేల్కొలిపేందుకు వచ్చిన దేవుడు. ಆಯನನು ನಮಕಂತ' ೧ಲಂಏಂಡಿ  ಆರೌ೧ಂ; జ్ఞానం; విజయం మీ జీవితంలో సూర్యకాంతిలా ప్రసరించును ' ஸலல ಯಾಲ @సూర్య భగవానుడి పూజ క్ేవలం ఒక క్రర్మ కాద్యు అది జీవితానికి ద్ిశ చూపే దివ్య సాధ్రను స్రూర్య ఉపాసన మనస్సులోని అజ్ఞానాన్న్ి తొలగిస్తుంది ಆಆಲಹನರಕ್ತಿನಿಜಾಗೃತಂ ధ్యానం) చేస్తుంది) శరీరాన్ని 88 చేస్ి స్రూర్య నరమస్కారాలు ప్రాణశక్తిని ప్రతి క్రణంలో) ప్రవహింపజేస్తాయి ప్రతిరోజూ ఉదయించే స్ూర్యుడు తేజస్సు' మ్రీ లోపల నిద్రిస్తున్న @ మేల్కొలిపేందుకు వచ్చిన దేవుడు. ಆಯನನು ನಮಕಂತ' ೧ಲಂಏಂಡಿ  ಆರೌ೧ಂ; జ్ఞానం; విజయం మీ జీవితంలో సూర్యకాంతిలా ప్రసరించును ' - ShareChat