ShareChat
click to see wallet page
search
#✝️జీసస్ #bible verse #✝జీసస్ #Daily Bible Verse #🌅శుభోదయం
✝️జీసస్ - ప్రేమనుగూర్చియు ప్రభువైన యేసు ఎడలను సమస్త  ல పరిశుద్దులయెడలను నీకు కలిగియున్న విశ్వాసమునుగూర్చియు నేను విని నా ప్రార్థనలయందు నీ నిమిత్తము విజ్ఞాపనముచేయుచు ఎల్లప్పుడునా దేవునికి కృతజ్ఞతా స్తుతులు చెల్లించుచు క్రీస్తునుబట్టి మీయందున్న ప్రతి శ్రేష్థమైన వరము విషయమై నీవు అనుభవపూర్వకముగా ఎరుగుటవలన ఇతరులు నీ విశ్వాసమందు పాలివారగుట అనునది కార్యకారి కావలయునని వేడుకొనుచున్నాను: ಫಿಲೆಮೌನಿುS 1:6 ప్రేమనుగూర్చియు ప్రభువైన యేసు ఎడలను సమస్త  ல పరిశుద్దులయెడలను నీకు కలిగియున్న విశ్వాసమునుగూర్చియు నేను విని నా ప్రార్థనలయందు నీ నిమిత్తము విజ్ఞాపనముచేయుచు ఎల్లప్పుడునా దేవునికి కృతజ్ఞతా స్తుతులు చెల్లించుచు క్రీస్తునుబట్టి మీయందున్న ప్రతి శ్రేష్థమైన వరము విషయమై నీవు అనుభవపూర్వకముగా ఎరుగుటవలన ఇతరులు నీ విశ్వాసమందు పాలివారగుట అనునది కార్యకారి కావలయునని వేడుకొనుచున్నాను: ಫಿಲೆಮೌನಿುS 1:6 - ShareChat